రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్వీడన్ నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా వైద్య అధికారులు గుర్తించారు. ఈ కేసుతో రాష్ట్రంలోని కేసుల సంఖ్య 11కు చేరింది. ఇంకా 29 మంది అనుమానితుల నమూనాలు పరీక్షా కేంద్రాలకు పంపినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వివరాలతో బులెటిన్‌ను విడుదల చేసింది.
రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్.. 11కి చేరిన కేసుల సంఖ్య - corona news latest news
విదేశాల నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా 29 మంది అనుమానితుల రిపోర్ట్.. పరీక్షా కేంద్రాల నుంచి రావాల్సి ఉంది. దీనిపై వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో 11కు పెరిగిన కరోనా కేసులు సంఖ్య
Last Updated : Mar 27, 2020, 4:33 AM IST