ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం - Telangana news

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి 2 లేగ దూడలను చంపినట్లు స్థానికులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

leopard commotion in rajendranagar
రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం

By

Published : Feb 15, 2021, 11:49 AM IST

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ వాలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 2 లేగ దూడలను చంపినట్లు వెల్లడించారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి వారు సమాచారం ఇచ్చారు. గతంలో ఆవు దూడను చంపిన ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details