డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు అపారమైనవని సీఎం ప్రశసించారు. మానవత్వంతో అంకితభావంతో, అసమానమైన సేవ చేశారని కొనియాడారు. వైద్యులు చేసిన సేవలకు ట్విట్టర్లో సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.
DOCTORS DAY: వైద్యులకు..సీఎం జగన్ శుభాకాంక్షలు - వైద్యులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలను ఆయన కొనియాడారు.
వైద్యులకు..సీఎం జగన్ శుభాకాంక్షలు