QUASH PETITION BY NIMMAGADDA: జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తమ పేర్లను తప్పించాలంటూ.. తెలంగాణ హైకోర్టులో నిమ్మగడ్డ, వాన్‌పిక్ వేసిన క్వాష్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. నిమ్మగడ్డ ప్రసాద్, వాన్‌పిక్ క్వాష్ పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది.
ఇదీ చదవండి:NIMMAGADDA : "జగన్ అక్రమాస్తుల కేసు నుంచి.. నా పేరు తొలగించండి"