ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉగ్ర గోదావరి.. భద్రాచలం వద్ద డ్రోన్​ కెమెరా దృశ్యాలు! - భద్రాచలంలో గోదారమ్మ

Flood Drone Visuals: తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం పట్టణాన్ని గోదావరి చుట్టుముట్టేసింది. అంతకంతకూ పెరుగుతున్న వరదతో కల్యాణ కట్టకింద వరకు వరదనీరు చేరింది. ఫలితంగా మూడో ప్రమాద అధికారులు హెచ్చరికను జారీచేశారు. ఇప్పుడు భద్రాద్రి చుట్టూ గోదావరి పరవళ్లే కనిపిస్తున్నాయి. గోదావరి తీవ్రతను తెలుసుకునేందుకు అధికారులు డ్రోన్ సాయం తీసుకున్నారు. అంతకంతకూ పెరుగుతున్న వరదనీటితో విశ్వరూపం చూపిస్తున్న గోదావరి పరవళ్లను మీరు చూసేయండి.

Flood Drone Visuals
Flood Drone Visuals

By

Published : Jul 11, 2022, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details