కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మందిని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. నామినేటెడ్ ఛైర్మన్ లేనిపక్షంలో ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉంటారు.
కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామకం - కాపు కార్పొరేషన్ తాజా వార్తలు
కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్లను నియమించారు. అధికారిక డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Kapu Welfare development corporation