హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్, ఐఏఎస్ శ్రీలక్ష్మితో పాటు విశ్రాంత అధికారులు కృపానందం, రాజగోపాల్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.
ఓబుళాపురం గనుల కేసు 25కి వాయిదా - హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసును విచారించిన న్యాయమూర్తి కేసును ఈ నెల 25కు వాయిదా వేశారు.
కేసు