రాజధాని పరిధిలో అమలవుతున్న ఎన్టీఆర్ సుజల పథకం నుంచి... ఆ ట్రస్టు వైదొలుగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులకు లేఖ రాసింది. రాజధాని పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేస్తోన్న విషయం తెలిందే.
ఎన్టీఆర్ సుజల పథకం... ఇక నిర్వహించలేం..! - ఎన్టీఆర్ సుజల పథకం నుంచి వైదొలిగిన ఎన్టీఆర్ ట్రస్టు వార్తలు
రాజధాని పరిధిలో అమలవుతున్న ఎన్టీఆర్ సుజల పథకం నుంచి... ఆ ట్రస్టు వైదొలుగాలని నిర్ణయం తీసుకుంది.
![ఎన్టీఆర్ సుజల పథకం... ఇక నిర్వహించలేం..! ntr-trust-quit-from-ntr-sujala-scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5194449-615-5194449-1574854601981.jpg)
ntr-trust-quit-from-ntr-sujala-scheme