ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ - latest news of AP governament

సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20వ తేదీన ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.

Notification for election of Secretariat Employees Union
Notification for election of Secretariat Employees Union

By

Published : Dec 10, 2019, 3:41 AM IST


సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 తేదీన ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్​లో తెలిపింది. ఎన్నికల అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.ఎం.జె నాయక్ పర్యవేక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details