ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PARLIAMENT: రాజ్యసభలో వైకాపా ఎంపీల నోటీసులు - రాజ్యసభ తాజా వార్తలు

రాజ్యసభలో రెండు వేర్వేరు అంశాలపై వైకాపా ఎంపీలు నోటీసులిచ్చారు. పోలవరం, పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చించాలని నోటీసు ఇచ్చారు.

Notices of ysrcp MPs
Notices of ysrcp MPs

By

Published : Jul 23, 2021, 11:42 AM IST

రాజ్యసభలో రెండు వేర్వేరు అంశాలపై వైకాపా ఎంపీలు నోటీసులిచ్చారు. పోలవరం, పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చించాలని నోటీసు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు, సవరించిన అంచనాల ప్రకారం.. నిధుల విడుదలలో జాప్యంపై చర్చకు అనుమతించాలని రూల్‌ 267 కింద.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details