ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్​‌బెయిలబుల్ వారెంట్‌ - ycp mla ambati rambabu

non bailable warrant against minister kannababu
non bailable warrant against minister kannababu

By

Published : Mar 5, 2021, 3:41 PM IST

Updated : Mar 5, 2021, 4:06 PM IST

15:38 March 05

ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు

మంత్రి కన్నబాబు, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ అయింది. హెరిటేజ్‌ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇద్దరిపైనా  హైదరాబాద్​లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్​డబ్యూ (నాన్‌బెయిలబుల్ వారెంట్‌) జారీ చేసింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి

అప్పు ఎక్కువైనా పేదవారిని ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బుగ్గన

Last Updated : Mar 5, 2021, 4:06 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details