నేటి నుంచి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు నామినేషన్లు
నేటి నుంచి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు నామినేషన్లు - Nominations from today
నేటి నుంచి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 13వ తేదీ వరకూ అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించేందుకు గడువు విధించారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. 23వ తేదీన ఎన్నిక జరగనుండగా 27న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

నేటి నుంచి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు నామినేషన్లు