ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: రాష్ట్రంపై నివర్ ప్రభావం.. తొలగని ముప్పు

niver effect live updates
niver effect live updates

By

Published : Nov 26, 2020, 9:18 AM IST

Updated : Nov 26, 2020, 1:37 PM IST

13:36 November 26

తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు

తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా 30 సెం.మీ. వర్షపాతం

తొమ్మిదిచోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం: విపత్తు నిర్వహణ సంస్థ

72 చోట్ల 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం: విపత్తు నిర్వహణ సంస్థ

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 నుంచి 11 సెం.మీ. వరకు వర్షం: విపత్తు నిర్వహణ సంస్థ

ఉభయగోదావరి జిల్లాల్లో 6 నుంచి 11 సెం.మీ. వరకు వర్షం: విపత్తు నిర్వహణ సంస్థ

10:36 November 26

గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం

గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం

గుంటూరు జిల్లాలోని 52 మండలాల్లో మోస్తరు వర్షం

నూజెండ్లలో 1.76, దుగ్గిరాలలో 1.64 సెం.మీ. వర్షపాతం

రేపల్లెలో 1.54, అమరావతి, నిజాంపట్నంలో 1.02 సెం.మీ. వర్షపాతం

గుంటూరు: ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం

10:36 November 26

కైవల్య నది ఉద్ధృతికి పలు వంతెనలపై నీటిప్రవాహం

నెల్లూరు: కైవల్య నది ఉద్ధృతికి పలు వంతెనలపై నీటిప్రవాహం

డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో వంతెనలపై నీటిప్రవాహం

వంతెనలపై నీటి ప్రవాహంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

నెల్లూరు: కలిగిరి మండలంలో చెరువుల ఉద్ధృతి

ప్రమాదకర స్థితిలో చిన్నఅన్నలూరు, క్రాకుటూరు చెరువులు

10:23 November 26

ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో మల్లిమడుగు ఉద్ధృతి

శ్రీకాళహస్తి: ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో మల్లిమడుగు ఉద్ధృతి

పొలాల్లో మోటారు తీసుకొచ్చేందుకు వెళ్లి అక్కడే చిక్కుకున్న ముగ్గురు రైతులు

మల్లిమడుగు నీటిలో చిక్కుకున్న రైతులను కాపాడేందుకు పోలీసుల యత్నం

ప్రకాశం జిల్లాలో ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ

10:21 November 26

తూ.గో. జిల్లాలో గాలులతో వర్షం

తూ.గో. జిల్లాలో గాలులతో వర్షం

తూ.గో.: కోనసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు

తూర్పు, మధ్య డెల్టాలో ముమ్మరంగా వరి కోతలు

తూ.గో.: వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం రాశులు

గాలులకు నేలకొరిగిన కోతకు వచ్చిన వరిచేలు, ఆందోళనలో రైతులు

కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం డివిజన్లలో వరి పంటకు నష్టం

రాజమహేంద్రవరం డివిజన్‌లోనూ వరి పంటకు తీవ్రనష్టం

10:19 November 26

తిరుమల కొండపై నిండిన అన్ని జలాశయాలు

తిరుమల కొండపై నిండిన అన్ని జలాశయాలు

తిరుమలలో నిండిన కుమారధార, పసుపుధార జంట జలాశయాలు

తిరుమలలో నిండిన పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు

జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేశాం: తితిదే

09:44 November 26

కొండాపురం మండలంలో మిడత వాగు ఉద్ధృతి

నెల్లూరు: కొండాపురం మండలంలో మిడత వాగు ఉద్ధృతి

సత్యవోలు- అగ్రహారం మధ్య రాకపోకలకు అంతరాయం

09:27 November 26

జమ్మలమడుగు: కంట్రోల్‌ రూమ్‌ నెం. 96766 08282, 08560-271088

కడప: జమ్మలమడుగు, పెద్దముడియం మండలాల్లో వర్షం

కడప: మైలవరం, కొండాపురం మండలాల్లో వర్షం

కడప: ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాల్లో వర్షం

కుందూనది, పెన్నా, గండికోట ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ నెం. 96766 08282, 08560-271088

09:27 November 26

నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక

గుంటూరు: నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్న హెచ్చరికలతో జెట్టి వద్ద నిలిచిన వేట బోట్లు

09:26 November 26

ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం

గుంటూరు: ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం

గుంటూరు: పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో వర్షం

నేలవాలిన వరి, కోతకు వచ్చిన వరి పంట కుళ్లుతుందని రైతుల ఆందోళన

09:25 November 26

నెల్లూరు: ఆత్మకూరులో వర్షం, ఇళ్లలోకి చేరిన వర్షపునీరు

నెల్లూరు: ఆత్మకూరులో వర్షం, ఇళ్లలోకి చేరిన వర్షపునీరు

నెల్లూరు పాళెం వద్ద బీసీ కాలనీలోని ఇళ్లలోకి చేరిన నీరు

75 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిండిన సోమశిల జలాశయం

సోమశిల జలాశయం నుంచి 45 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

సోమశిల జలాశయానికి ఎగువ నుంచి 13 వేల క్యూసెక్కుల వరద

పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రత్యేక బృందాలు

09:25 November 26

ప్రకాశం: మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం, ఒకరు మృతి

ప్రకాశం: మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం, ఒకరు మృతి

మార్టూరు నూలుమిల్లు సమీపంలో లారీని ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారు

ప్రకాశం: ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

విజయవాడ నుంచి ఒంగోలు వైపు కారులో వెళ్తుండగా ప్రమాదం

09:25 November 26

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వరద నీటి ప్రవాహం

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వరద నీటి ప్రవాహం

తిరుమల: మహాద్వారం వద్దకు చేరుతున్న వర్షపు నీరు

గోగర్భం జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

09:24 November 26

కడప: యోగి వేమన వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

కడప: యోగి వేమన వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

బీఈడీ, ఎంఈడీ పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనం వాయిదా

నివర్ తుపాను కారణంగా పరీక్షలు వాయిదా: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్

09:24 November 26

కడప: కమలాపురం పాపాగ్ని నది వంతెనపై త్రుటిలో తప్పిన ప్రమాదం

కడప: కమలాపురం పాపాగ్ని నది వంతెనపై త్రుటిలో తప్పిన ప్రమాదం

ద్విచక్రవాహనంపై వెళ్తూ వంతెనకు ఢీకొని నదిలో పడిన యువతి

కడప: మల్లెల సంధ్య(24)ను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

అనంతపురం నుంచి కడప వెళ్తున్న సమయంలో ఘటన

కడప ప్రభుత్వాస్పత్రికి యువతిని తరలించిన 108 సిబ్బంది

09:23 November 26

కృష్ణా జిల్లావ్యాప్తంగా చలిగాలులు, మోస్తరు వర్షం

కృష్ణా జిల్లావ్యాప్తంగా చలిగాలులు, మోస్తరు వర్షం

కృష్ణా: తుపాను దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు

కలెక్టరేట్‌ సహా అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు

తీరం సహా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

09:23 November 26

చిత్తూరు జిల్లాలో అప్రమత్తమైన అధికారులు

తుపాను దృష్ట్యా చిత్తూరు జిల్లాలో అప్రమత్తమైన అధికారులు

తూర్పు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు

సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

09:22 November 26

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు

ప్రకాశం జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి మోస్తరు వర్షం

ప్రకాశం: తుపాను ప్రభావంతో తీరం వెంబడి గాలులు

నెల్లూరుతో పాటు గూడూరు, నాయుడుపేటలో భారీ వర్షం

నెల్లూరు: భారీ వర్షానికి పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

09:21 November 26

తిరుమలలో ఈదురుగాలులతో వర్షం

తిరుమలలో ఈదురుగాలులతో వర్షం

తిరుమల: ఈదురుగాలులకు విరిగిపడుతున్న చెట్లు

పాపవినాశనం రహదారిపై కూలిన చెట్లను తొలగించిన అటవీ విభాగం

తిరుమల రెండో కనుమ రహదారిలో విరిగిపడుతున్న కొండచరియలు

14వ కి.మీ. వద్ద భక్తులు ప్రయాణిస్తున్న కారుపై పడిన బండరాళ్లు

సురక్షితంగా బయటపడిన భక్తులు, కారు ముందుభాగం ధ్వంసం

తిరుమల బాలాజీ నగర్‌లో కూలిన కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ

కమ్యూనిటీ హాల్ ప్రహరీ కూలి 2 ద్విచక్రవాహనాలు ధ్వంసం

09:21 November 26

నెల్లూరు: నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో ఈదురుగాలులు

నెల్లూరు: నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో ఈదురుగాలులు

నెల్లూరు: తీరప్రాంతంలో గాలులకు పలుచోట్ల కూలిన చెట్లు

నెల్లూరు డైకస్ రోడ్డు నుంచి రామకోటయ్యనగర్ వరకు కూలిన చెట్లు

కలెక్టరేట్‌, డీఈవోసీలో సమాచారం సేకరిస్తున్న జిల్లా అధికారులు

నెల్లూరు: 100 పునరావాస కేంద్రాల్లో రెండు వేలమందికి వసతి

09:20 November 26

తిరుమల రెండో కనుమ రహదారిలో విరిగిపడుతున్న కొండ చరియలు

తిరుమల రెండో కనుమ రహదారిలో విరిగిపడుతున్న కొండ చరియలు

14వ కిలోమీటరు వద్ద భక్తులు ప్రయాణిస్తున్న వాహనంపై పడ్డ బండరాళ్లు

తిరుమల: భక్తులు వెళ్తున్న కారుపై పడ్డ బండరాళ్లు

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన భక్తులు, కారు ముందుభాగం ధ్వంసం

09:19 November 26

చిత్తూరు అధికారులు అప్రమత్తం

చిత్తూరు జిల్లాలో తుపాను ప్రభావంపై అధికారులు అప్రమత్తం

చిత్తూరు: తూర్పు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు

సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

09:18 November 26

విరిగిపడిన కొండచరియలు

తిరుమల కనుమ మార్గంలో విరిగిపడిన కొండచరియలు

రెండో కనుమ మార్గంలో హరిణి ప్రాంతంలో రహదారిపై పడ్డ బండరాళ్లు

జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్న అధికారులు

09:15 November 26

లైవ్ అప్​డేట్స్: రాష్ట్రంపై నివర్ ప్రభావం.. తొలగని ముప్పు

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షం

తిరుమల: బలమైన గాలులకు విరిగి పడుతున్న చెట్లు

పాపవినాశనం రహదారిపై కూలిన వృక్షాలను తొలగించిన అటవీ విభాగం

Last Updated : Nov 26, 2020, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details