వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడన ప్రాంతం.. కోస్తాంధ్రపై ఆవరించింది. ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
అల్పపీడనంగా మారిన వాయుగుండం - nivar effect on tirupathi
వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తిరుపతి సమీపంలో వాయుగుండం