సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ
సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ - niti ayog vice president meet cm jagan at ap secreatret
సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు నీతి అయోగ్ భేటీ అయ్యారు.
![సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4426132-707-4426132-1568357088649.jpg)
సీఎంతో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అధికంగా నిధులు వచ్చేలా చూడాలని రాజీవ్ కుమార్‌ను సీఎం కోరారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ క్షేత్రాలను రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు.
Last Updated : Sep 13, 2019, 12:49 PM IST