ఎస్ఈసీగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ - andhraprdesh State Election commissioner update
Nimmagadda Ramesh Kumar has taken over as SEC once again
11:24 August 03
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి బాధ్యతలు
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ప్రభుత్వం నిమ్మగడ్డను పునర్నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగవ్యవస్థ అని నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. ప్రభుత్వం నుంచి ఈసీకి పూర్తి తోడ్పాటు అందుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ
Last Updated : Aug 3, 2020, 12:31 PM IST