ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NIGHT CURFEW EXTENDED IN AP : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు... ఎప్పటి వరకు అంటే? - రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ

NIGHT CURFEW
NIGHT CURFEW

By

Published : Feb 1, 2022, 2:20 PM IST

Updated : Feb 1, 2022, 2:31 PM IST

14:18 February 01

ఈ నెల 14 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 14 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

నేటినుంచి.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ!

Last Updated : Feb 1, 2022, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details