ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం - NHRC team visited Hyderabad latest news

తెలంగాణ రాష్ట్రం చటాన్‌పల్లిలో దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం పరిశీలించింది.

ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం
ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

By

Published : Dec 7, 2019, 8:38 PM IST

ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

తెలంగాణ రాష్ట్రం చటాన్‌పల్లిలో దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్‌ బృందం పరిశీలించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలోని శవాగారంలో నిందితుల మృతదేహాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం... చటాన్‌ పల్లి చేరుకుని తొలుత దిశ హత్య జరిగిన ప్రదేశం, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించింది. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్​ రెడ్డిని ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు తిరిగి హైదరాబాద్​ చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details