ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ రాసిన లేఖపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. పీపీఈ కిట్లపై ప్రశ్నించినందుకు డా. గంగాధర్పై సీఐడీ కేసు నమోదు చేసిందని శైలజానాథ్ ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్లకు నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
వైద్యుడిపై కేసు..సీఎస్, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - ఏపీ సీఎస్ డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
పీపీఈ కిట్లపై ప్రశ్నించినందుకు ఓ వైద్యుడిపై సీఐడీ.. కేసు నమోదు చేసిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది.
వైద్యుడిపై కేసు వ్యవహారంలో సీఎస్, డీజీపీలకు నోటీసులు