జాతీయ రహదారులపై ప్రయాణం చెయ్యాలంటే ఇకపై ఫాస్టాగ్ తప్పనిసరని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఒక్క కౌంటర్ తప్ప మిగతా అన్ని చోట్లా ఫాస్టాగ్ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఫాస్ట్ టాగ్ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందంటున్న ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్ విద్యాసాగర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...!
ఫాస్టాగ్ తీసుకో.. సమయం ఆదా చేసుకో.. - updates on fast tag
ఫాస్టాగ్‌తో... జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి సులభతరమవుతుందని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్ విద్యాసాగర్ అన్నారు. ఫాస్టాగ్ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.
ఫాస్టాగ్‌పై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్