- శ్రీనగర్‌లో రేపు, ఎల్లుండి కర్ఫ్యూ
- మహానంది ఆలయంలో కరోనా దృష్ట్యా నేటి నుంచి వారం రోజులపాటు ఆలయం మూసివేత
- 231వ రోజుకు చేరుకున్న రాజధాని రైతులు, మహిళల నిరసన
- గుంటూరు జిల్లాలో నేటి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు 9వ విడత రేషన్ పంపిణీ
- కరోనా కేసుల నేపథ్యంలో ఆదోనిలో కొనసాగుతున్నలాక్ డౌన్
- శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని సుబ్రమణ్యస్వామికి విశేష పూజలు
![నేటి ప్రధానవార్తలు newstoday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8284670-266-8284670-1596501423166.jpg)
నేటి ప్రధానవార్తలు