- నేడు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది
- తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు వైభవంగా ఉగాది ఆస్థానం
- తెలంగాణలోని సీనియర్ సిటిజన్లకు నేడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ముంబయి వేదికగా.. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
- పుణె వేదికగా.. గుజరాత్ టైటాన్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్
- రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు
- నటుడు అజయ్ దేవగణ్ పుట్టినరోజు
NEWS TODAY