- నేడు జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల చేయనున్న జగన్
- తిరుమల, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు
- హైదరాబాద్ ముచ్చింతల్‌లో ఏడో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు
- హైదరాబాద్ రానున్న హోంమంత్రి అమిత్ షా
- దివంగత, మాజీ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ జయంతి
- క్రికెటర్ అజారుద్ధీన్ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు