ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు

...

By

Published : Sep 8, 2021, 7:00 AM IST

నేటి ప్రధాన వార్తలు
NEWS TODAY

  • రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన భాజపా
  • నేటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న తితిదే
  • నేడు ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
  • ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • 631వ రోజుకు చేరిన అమరావతి రైతులు, మహిళల పోరాటం
  • ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
  • క్రికెటర్ శుభ్​మన్ గిల్ పుట్టిన రోజు
  • గాయని ఆశా భోస్లే జన్మదినం

ABOUT THE AUTHOR

...view details