ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

.

By

Published : Jul 6, 2021, 7:00 AM IST

news today
నేటి ప్రధాన వార్తలు

  • కృష్ణా జల విద్యుదుత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో నేడు మరోసారి విచారణ
  • నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
  • దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగుల ఆందోళన
  • నేడు సోనియాతో పంజాబ్​ సీఎం అమరీందర్​సింగ్​ బేటీ
  • నేడు ప్రపంచ జూనోసెస్​ డే
  • ఆధ్యాత్మిక గురువు దలైలామా జన్మదినం
  • బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details