- వంశధార ఫేజ్-2, స్టేజ్-2 పనుల ప్రగతిని పరిశీలించనున్న మంత్రి అనిల్ కుమార్
- ఏపీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు గడువు పొడగింపు
- ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణను ప్రకటించే అవకాశం
- శ్రీశైలంలోని ఆలయ ప్రాంగణంలో శ్రీభ్రమరాంబా దేవికి సాయంత్రం ఊయల సేవ
- 563వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం
- సినీ నటి గౌతమి పుట్టిన రోజు
- సీనియర్ నటుడు భానుచందర్, కన్నడ హీరో గణేశ్ బర్త్డే
- యూరో కప్ క్వార్టర్ ఫైనల్స్
- ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం
- ప్రపంచ యుఎఫ్‌ఓ దినోత్సవం
![NEWS TODAY: న్యూస్ టుడే @ 02-07-21 news today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12329102-319-12329102-1625186421006.jpg)
న్యూస్ టుడే