- నేడు 'దిశ' మొబైల్ యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమంలోో పాల్గొననున్న సీఎం జగన్
- సాధన దీక్ష పేరుతో నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తెదేపా పిలుపు
- అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నిరసన దీక్ష
- 560వ రోజుకు చేరిన అమరావతి రైతులు, మహిళల పోరాటం
- శ్రీశైలంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని కుమార స్వామి, శనగల బసవన్న నందీశ్వరుడి పూజలు
న్యూస్ టుడే @ 29-06-21