ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 20-06-2021

నేటి ప్రధాన వార్తలు @ 20-06-2021

నేటి ప్రధాన వార్తలు @ 20-06-2021
నేటి ప్రధాన వార్తలు @ 20-06-2021

By

Published : Jun 20, 2021, 7:01 AM IST

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌.. 45 ఏళ్లు దాటినవారు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్
  • రాష్ట్రానికి మరో 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు రాక
  • 551వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం
  • తిరుమల శ్రీవారి ఆలయంలోని భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
  • యాదాద్రిలో భక్తులకు స్వామివారి దర్శనం
  • తెలంగాణలోని సిద్దిపేట, కామారెడ్డిలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పర్యటన
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత, మారిన మెట్రో రైలు వేళలు
  • నేడు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే

ABOUT THE AUTHOR

...view details