ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 16-06-2021 - నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన వార్తలు @ 16-06-2021

news today
news today

By

Published : Jun 16, 2021, 7:08 AM IST

  • కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ.. నేటి నుంటి వారం పాటు తెదేపా నిరసనలు
  • ఆస్తి పన్ను పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నేడు కొనసాగనున్న విపక్షాల ఆందోళనలు
  • విద్యాసంవత్సరం వృథాపై విద్యార్థులు, తల్లిదండ్రులతో నారా లోకేశ్ వర్చువల్ సమావేశం
  • నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
  • తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నేడు వైఎస్ షర్మిల పర్యటన
  • నేటి నుంచి 3 రోజుల పాటు వివాటెక్ సదస్సు.. ఐరోపాలో సాంకేతిక, అంకుర పరిశ్రమలపై నిర్వహణ.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • నేటి నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అవకాశం
  • బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి పుట్టినరోజు
  • నటి అంజలి బర్త్ డే

ABOUT THE AUTHOR

...view details