ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 10-06-2021

నేటి ప్రధాన వార్తలు @ 10-06-2021

NEWS TODAY
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jun 10, 2021, 7:03 AM IST

  • నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్​
  • తిరుమల రానున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ
  • నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ
  • నేటి నుంచి తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్ ఎత్తివేత
  • కరోనా మూడో దశ సన్నద్ధతపై ప్రధాని మోదీ సమీక్ష
  • ఆకాశంలో ఆవిష్కృతమవనున్న ఖగోళ అద్భుతం
  • న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు
  • సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ జన్మదినం
  • గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బర్త్​డే

ABOUT THE AUTHOR

...view details