- నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రానికి వర్షసూచన
- తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం.. నేడు సత్యవేడులో తెదేపా అధినేత చంద్రబాబు రోడ్‌షో
- నేడు గవర్నర్లతో ఉపరాష్ట్రపతి, ప్రధాని సమీక్ష
- భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి
- కరోనా తీవ్రత దృష్ట్యా నేటి నుంచి మహారాష్ట్రలో లాక్డౌన్ తరహా ఆంక్షలు
- నేడు ఐపీఎల్లో తలపడనున్న బెంగళూరు, హైదరాబాద్ జట్లు
- ఇస్రో చైర్మన్ శివన్ పుట్టినరోజు
- ప్రముఖ నటుడు గొల్లపుడి మారుతి రావు జయంతి
నేటి ప్రధాన వార్తలు