- రాష్ట్రంలో నేడు పరిషత్ ఎన్నికలు
- నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన.. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెదేపా అధినేత
- గుంటూరు మిర్చి యార్డుకు సెలవు
- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు
- హీరో అక్కినేని అఖిల్ జన్మదినం
- సినీ గేయ రచయిత అనంత శ్రీరాం పుట్టినరోజు
- హీరోయిన్ నిత్యామీనన్ పుట్టినరోజు
![నేటి ప్రధాన వార్తలు news today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11321512-441-11321512-1617829997071.jpg)
నేటి ప్రధాన వార్తలు