- పరిషత్ ఎన్నికల నిలిపివేత ఉత్తర్వులపై ఎస్‌ఈసీ సవాల్ కేసుని హైకోర్టు విచారించే అవకాశం
- నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
- నేడు తిరుపతి చేరుకోనున్న చంద్రబాబు
- నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయులకు ఒంటిపూట విధులు
- సాయంత్రం ప్రధాని పరీక్షా పే చర్చ
- డీఎంకే నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌కు ఈసీ నోటీసులు.. నేడు వివరణ ఇవ్వాలని ఆదేశం
- నటి కోవై సరళ పుట్టిన రోజు
- దర్శకుడు రాంగోపాల్ వర్మ జన్మదినం
- అల్లు అర్జున్ పాత్రను వెల్లడించనున్న పుష్ప చిత్ర యూనిట్
నేటి ప్రధానవార్తలు