ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూస్ టుడే: 12-03-2021 - ANDHRA PRADESH HEAD LINES

.

న్యూస్ టుడే: 12-03-2021
న్యూస్ టుడే: 12-03-2021

By

Published : Mar 12, 2021, 7:03 AM IST

  • గుంటూరు జిల్లా మాచర్లలో సీఎం జగన్‌ పర్యటన.. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు సత్కారం
  • వైకాపా ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తి
  • 451వ రోజుకు చేరిన రాజధాని నిరసనలు
  • నేటితో ముగియనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
  • తెలంగాణ కరీంనగర్ నేతలతో షర్మిల సమావేశం
  • నేటి నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
  • ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషల్​ జన్మదినం
  • వర్తమాన నటి కైరా దత్​ పుట్టిన రోజు

ABOUT THE AUTHOR

...view details