ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 12-01-2021 - news updates in andhrapradhesh

నేటి ప్రధాన వార్తలు: 12-01-2021

News Today
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jan 12, 2021, 6:57 AM IST

Updated : Jan 12, 2021, 9:02 AM IST

  • స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిపివేతపై.. ఎస్‌ఈసీ వేసిన రిట్ అప్పీల్‌ను విచారించనున్న హైకోర్టు
  • సాగు చట్టాల మీద రైతుల ఆందోళనలపై సుప్రీంలో నేడు విచారణ
  • విజయవాడలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన
  • కృష్ణా బోర్డు అధికారులు, తెలుగు రాష్ట్రాల ఎస్​ఈల సమావేశం
  • హైదరాబాద్‌లో ఉచిత తాగు నీటి సరఫరా పథకం ప్రారంభం
  • స్వామి వివేకానంద జన్మదినం
  • జాతీయ యువజన దినోత్సవం
  • కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పుట్టినరోజు
Last Updated : Jan 12, 2021, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details