- దేశ వ్యాప్తంగా ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలు
- నేటి నుంచి శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు
- 249వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు
- నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం