- నేడు పోలవరం పరిరక్షణ యాత్రకు సీపీఐ పిలుపు
- తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం
- మూడో రోజు కొనసాగుతున్న తంగభద్ర పష్కరాలు
- యూపీలో రెండు తాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
- బాలీవుడ్ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్, ప్రముఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ, నటి త్రిధా చౌధరీ పుట్టినరోజు
news today etv bharat