Covid Cases in AP: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 70 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 718 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 11,408 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
- రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా కేసులు నమోదు
- కరోనా నుంచి కోలుకున్న మరో 129 మంది బాధితులు
- రాష్ట్రంలో ప్రస్తుతం 718 కరోనా యాక్టివ్ కేసులు
- రాష్ట్రంలో 24 గంటల్లో 11,408 మందికి కొవిడ్ పరీక్షలు