రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,503 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,168 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 32,494 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 38 లక్షలు దాటాయి.
రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదు - corona effect on AP
రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 38 లక్షలు దాటాయి.
రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదు