2021 ఏడాదికి సాధారణ, ఆప్షనల్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెుత్తం 40 సెలవుల జాబితాను సీఎస్ నీలం సాహ్నీ విడుదల చేశారు. అందులో 22 సాధారణ, 18 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి.
నూతన ఏడాది సెలవుల జాబితా విడుదల - నూతన సంవత్సరంలో సెలవులు
2021 సంవత్సరానికి సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మెుత్తం 40 సెలవులను సీఎస్ నీలం సాహ్నీ ప్రకటించారు.

నూతన ఏడాది సెలవుల జాబితా విడుదల
Last Updated : Dec 15, 2020, 3:33 PM IST