పిడుగుపాటుకు సంబంధించి 45 నిమిషాల ముందే సమాచారమిచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. తగిన సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక హెచ్చరిక వ్యవస్థను నెలకొల్పనున్నారు. మే నుంచి అక్టోబర్ వరకూ ఎక్కువగా పిడుగులు పడే ప్రాంతాలపై దృష్టి పెట్టామంటున్నఅత్యవసర నిర్వహణ కేంద్రం అధికారి ఎమ్.ఎమ్. అలీతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రాష్ట్ర స్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ - thunder alert system in andhra news
రాష్ట్రస్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ ఏర్పాటవుతోంది. ప్రస్తుత సాంకేతికతతో 45 నిమిషాల ముందే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.
రాష్ట్రస్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ