రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మథరావు, బి.భానుమతి నియమితులయ్యారు. వీరిని నూతన హైకోర్టు జడ్జిలుగా నియమిస్తూ.. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
HIGH COURT JUDGES: హైకోర్టుకు నూతన న్యాయమూర్తులు.. కేంద్ర న్యాయశాఖ ఆదేశాలు
రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర తరువాత ఉత్తర్వులు జారీ అయ్యాయి.
HIGH COURT JUDGES