ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం కాన్వాయ్‌లోకి.. రెండు కొత్త వాహనాలు - cm jagan convoy latest updates

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్​లో రెండు అధునాతన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం కాన్వాయ్​లో ఉన్న పాత వాహనాల స్థానంలోనే ఈ వాహనాలను వినియోగించనున్నారు. ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు గాను.. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం నుంచి 25 లక్షల 20 వేల రూపాయలను మంజూరు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

cm-jagan-convoy

By

Published : Oct 26, 2019, 11:19 AM IST

.

ABOUT THE AUTHOR

...view details