పుష్పక విమానం... నవ దంపతుల విహారం - new couple's excursion in flower plane at vijayawada news
విజయవాడలో శనివారం రాత్రి పుష్పక విమానం సందడి చేసింది. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి కుమారుడి వివాహ విందును వినూత్నంగా నిర్వహించారు. నూతన జంటను పుష్పక విమానం ఎక్కించి, భారీ క్రేన్ సాయంతో గాలిలో తిప్పారు. వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులు వారిని చూస్తూ ఆశ్చర్యపోయారు.
new couple's excursion in flower plane at vijayawada