ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CRDA New Commissioner: సీఆర్‌డీఏ కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన వివేక్​ యాదవ్​ - ఏపీ తాజా వార్తలు

CRDA new commissioner: ఏపీసీఆర్‌డీఏ కొత్త కమిషనర్​గా వివేక్​ యాదవ్ నియమితులయ్యారు. ఆయన గుంటూరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా పని చేసిన విజయ్‌కృష్ణన్‌.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.

CRDA new commissioner
సీఆర్‌డీఏకు కొత్త కమిషనర్

By

Published : Apr 5, 2022, 7:44 AM IST

CRDA new commissioner: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కు నూతన కమిషనర్‌ వచ్చారు. సీఆర్‌డీఏ నూతన కమిషనర్​గా వివేక్‌ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా పని చేసిన విజయ్‌కృష్ణన్‌.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. సీఆర్‌డీఏ కార్యాలయ విధుల నుంచి ఏప్రిల్ 4న ఆమె రిలీవ్‌ అయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ను సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా నియమించడంతో సోమవారం ఆయన గుంటూరులో బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చదవండి: కొత్త జిల్లాకేంద్రాల్లో స్థలాలపై ఛార్జీల వడ్డన.. రేపటి నుంచి అమల్లోకి

ABOUT THE AUTHOR

...view details