తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదవ్వగా.. మరో ఆరుగురు మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 13 వేల 84కు చేరింది. ఇప్పటివరకు 12 వందల 28 మంది మహమ్మారికి బలయ్యారు. తాజాగా 2 వేల 214 మంది వైరస్‌ను జయించారు. ఇప్పటివరకు లక్షా 87 వేల 342 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 24 వేల 514 యాక్టివ్ కేసులుండగా.. 20 వేల మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు, 6 మరణాలు - Corona Cases Details
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదవ్వగా.. మరో ఆరుగురు మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 13 వేల 84కు చేరింది. ఇప్పటివరకు 12 వందల 28 మంది మహమ్మారికి బలయ్యారు.
CORONA
జీహెచ్ఎంసీ పరిధిలో మరో 228 మందికి కరోనా సోకింది. మేడ్చల్‌లో 84 మందికి, రంగారెడ్డిలో 68 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కరీంనగర్‌లో 67, నల్గొండ 46, సంగారెడ్డి 44 కేసులు నమోదయ్యాయి.