NEET 2022 : వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)-2022 ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సన్నాహాలు చేస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్ ప్రభావంతో నీట్ నిర్వహణ ఆలస్యమవుతూ వస్తోంది.
NEET 2022: జూన్‌లో నీట్ నిర్వహించే అవకాశం... ప్రవేశ ప్రకటనకు సన్నాహాలు
NEET 2022 : ఈ ఏడాది జూన్‌లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)-2022 నిర్వహించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది.
జూన్‌లో నీట్ నిర్వహించే అవకాశం
2021-22 విద్యాసంవత్సరంలో ఇప్పటివరకూ రెండో విడత ప్రవేశ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీనిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా నిర్ణీత సమయానికి నీట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి.
- ఇదీ చదవండి :
ASHUTOSH MISHRA REPORT: పీఆర్సీ అదనపు భారం రూ.3,181 కోట్లే.. సర్కారు లెక్క రూ. 11,707 కోట్లు..!