ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎస్‌ఈసీగా నియమితులయ్యారు. నీలం సాహ్నిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని - నీలం సాహ్ని
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని