ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NCLT Bench: అమరావతి నుంచే ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ విధులు - అమరావతి నుంచే ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ విధులు

NCLT Bench: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌ ఇక మీదట ఏపీలోని అమరావతి నుంచి విధులను నిర్వహించనుంది. ఈ బెంచ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

NCLT bench functions from Amravati
అమరావతి నుంచే ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ విధులు

By

Published : Jun 5, 2022, 8:12 AM IST

NCLT Bench: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌ ఇక మీదట ఏపీలోని అమరావతి నుంచి విధులను నిర్వహించనుంది. ఈ బెంచ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ అధ్యక్షులు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ సజావుగా విధులు నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

తదుపరి ఉత్తర్వులిచ్చేటంత వరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజని ఈ బెంచ్‌కు జ్యుడిషియల్‌ సభ్యులుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు దిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ రిజిస్ట్రార్‌ (ఇంఛార్జి) ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details