NCSC: రాష్ట్రంలో మతమార్పిడులపై విచారణకు ఆదేశించిన జాతీయ ఎస్సీ కమిషన్ - probe conversions in the state
18:25 July 21
మతమార్పిడులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశాలు
రాష్ట్రంలో మతమార్పిడుల ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది. ఎస్సీలను పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ ,ఎస్టీ హక్కుల జాతీయ కార్యదర్శి కె.నాగరాజు ఫిర్యాదుకు కమిషన్ స్పందించింది. పూర్తిస్థాయి విచారణ చేసి 15 రోజుల్లో సమగ్ర నివేది ఇవ్వాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి
Night curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ